ఆంగన్‌వాడీ కేంద్రాలు

      గ్రామంలోని బాల బాలికలకు, గర్బవతులకు (ముఖ్యంగా పేద వారి పిల్లలకు, పేద మహిళలకు) పుష్టికరమైన ఆహారం (సంపూర్ణ ఆహారం) అందటంలేదని, వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఏడు ఆంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడినవి. గ్రామంలోని అన్ని ఆంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరును పెంచడానికి ఆంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిసి గ్రామంలో అన్ని ఇళ్ళకు వెళ్ళి పిల్లలను పంపించేలా అవగాహన కల్పించి, ఆంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరంగా ఎదుగుతారన్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపుతారు.

S.no Name DOB Gender ContactNo Status Action