శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం

గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవాలయమునకు దక్షిణ దిక్కుగా శ్రీ లక్ష్మి గణపతి దేవాలయాన్ని శ్రీ గంగవరపు కొండయ్య గారు 1968వ సంవత్సరంలో ప్రతిష్ఠ జరిపినారు. సదరు దేవాలయానికి దూప, దీప నైవేద్యాలు మరియు ఉత్సవాలు జరుపుట కొరకు కొంత మాన్యం ఇచ్చారు.