కచేరి

మన గ్రామ ప్రజలందరికి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకొనుటకు వేదికగా రావెల సత్యనారాయణ గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా 'రావెల సైదయ్య గారి గ్రామ కచేరి'ని సుమారు పది లక్షలు రూపాయల వ్యయంతో నిర్మించి గ్రామానికి అంకితమిచ్చారు.