విద్యుత్తు సౌకర్యం

నాలుగు పెద్ద ట్రాన్సఫార్మరులతో విద్యుత్ సౌకర్యం కలదు. ఊరంతా విద్యుత్ స్తంబాలకు దీపాలు, ఈ ఊరి నాగార్జునసాగర్ కెనాల్ మీద మూడు జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుచున్నది. ఈ గ్రామంలో 33/11 కె.వి విద్యుత్తు ఉపకేంద్రం ఉన్నది.

విద్యుత్ సౌకర్యం గల కుటుంబాల సంఖ్య: 974

విద్యుత్ సౌకర్యం లేని కుటుంబాల సంఖ్య: 24