సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా, కండ్లకుంట

1989 లోనే గ్రామీణులకు సేవలందించాలనే లక్ష్యంతో...!

....అతితక్కువ వడ్డీతో రైతుకు ఋణాలు

....విద్వ.. వాహన.. గృహ ఋణాలు

....డ్వాక్రా గ్రూపు మహిళలకు వడ్డిలేని ఋణాలు

....బ్యాంకు ఆవరణలోనే ఏ.టి.ఎం సౌకర్యం

....నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలతో అత్యంత విశాలమైన ప్రాంగణంలో

                    .... సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- కండ్లగుంట-చాగల్లు రహదారి మీద పాలకేంద్రం బిల్డింగ్ లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ శాఖా కార్యాలయాన్ని 1989, ఫిబ్రవరి-10వ తేదీనాడు శ్రీ కోడెల శివప్రసాదరావు గారు మరియు శ్రీ A.P.V.N శర్మ గారి చేతుల మీదుగా ప్రారంభించిబడింది. గ్రామీణ ప్రాంతాలలోని బడుగులకు చేయూతనిచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకు స్థాపించడం జరిగింది. ఈ బ్యాంకు ద్వారా అన్నిరకాల లోన్స్ ఇవ్వబడుచున్నవి. చుట్టుప్రక్కల గ్రామీణ రైతులకు పంట రుణాలు మరియు ఇతర రుణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. పంట భూములు తాకట్టు పెట్టి మరియు బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందుటకు రైతులకు సౌకర్యం ఉంది. బ్యాంకు అంతర్జాలంతో అనుసంధానించబడింది. గ్రామంలో ATM సౌకర్యం ఉంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండ్లగుంట బ్రాంచ్ ఫొన్ నంబరు:- 08647-246225 సెల్ నంబరు:- 8886391188 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండ్లగుంట బ్రాంచ్ IFSC Code: CBIN0282805.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండ్లగుంట బ్రాంచ్ అడ్రసు:- సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, పాలకేంద్రం బిల్డింగ్, కండ్లగుంట వయా రావిపాడు, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ -522603. బ్రాంచ్: కండ్లకుంట.