కార్యక్రమాల ఇంచార్జ్ భాద్యతలు

1. గ్రామ కమిటీని సమావేశ పరిచేలా ఏర్పాటు చేయడం, కార్యక్రమాలపై అవగాహన.
2. విద్యార్థులకు ఖాళీ పీరియడ్ లలో ఆటలు ఆడించేలా చూడటం.
3. ప్రతి శనివారం బాలసభ ఏర్పాట్లు, అధికారులు, గెస్టులను రప్పించేటట్లు చూడటం.
4. పేరెంట్స్ మీటింగ్ ఏర్పాట్లు, అధికారులు, పైఅధికారులను పిలిపించేలా చూసి, వారిని కార్యక్రమాలలో ఉండేటట్లు చూడటం.
5. నెలలో 2,3 సార్లు సాంస్క్రతిక కార్యక్రమాలు, వ్యాసరచనలు, ఉపన్యాసాలు చేపట్టడం.
6. భారతీయ సంస్క్రతి, మన పండుగల గూర్చి తెలియజేయడానికి బడిలో కార్యక్రమాలు ఏర్పాట్లు చేయడం.
7. విద్యార్థులలో స్ఫూర్తిని నింపడానికి కొంతమంది రోల్ మోడల్స్ లాంటి వ్యక్తులను తీసుకొని రావటం.
8. సాంస్క్రతిక కార్యక్రమాలకు పిల్లల తల్లిదండ్రులను వచ్చేటట్లు చూడటం.
9. బడిలో కార్యక్రమంగానీ, గ్రామంలో కార్యక్రమంగానీ గ్రామ కమిటీ ద్వారా చర్చించి నిర్ణయాలు తీసుకోవల్సి ఉంటుంది.

S.no Name Qualification DOB Gender ContactNo NameOfSchool AddressOfSchool Class Status Action