తల్లితండ్రుల ప్రతినిధి భాద్యతలు

1. పాఠశాల స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నింటికి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు వచ్చేలా ప్రయత్నం చేయటం.
2. పాఠశాలకు హజరు కానీ విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతినిత్యం మాట్లాడుతూ ఉండాలి.
3. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల ఉపాద్యాయులందరికి పరిచయం చేసేలా చూడటం.
4. ప్రతి తల్లిదండ్రి విద్యార్థి స్థాయిని గమనిస్తూ బాధ్యత తీసుకున్న వ్యక్తితో వాట్లడే విధంగా సమీక్ష నిర్వహించటం.
5. బడి బయట ఉన్న పిల్లలను, ప్రైవేట్ బడి పిల్లలను ప్రభుత్వ బడికి వచ్చెటట్లుగా ప్రతినిధి బాధ్యత తీసుకోవటం అవసరం.
6. గ్రామ కమిటీ సమావేశం అయినప్పుడు, విద్యార్థులు పాఠశాల సమస్యలు, ఇబ్బందులను, విద్యార్థి తల్లిదండ్రులను సమవేశాలలో హజరు పరచాలి.
7.తల్లిదండ్రుల ద్వారా సాయంత్రం నడిపించే సెంటర్ల గౌరవవేతనాలు సమకుర్చాలి.

S.no Name Qualification DOB Gender ContactNo NameOfSchool AddressOfSchool Class Status Action