అకాడమిక్ ఇంచార్జ్ భాద్యతలు

1. పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారో, సబ్జెక్ట్ కు సంబందించిన ఉపాధ్యాయులు ఉన్నారో, లేదో సమగ్రంగా వివరాలు ఇంచార్జ్ దగ్గర ఉండాలి.
2. ప్రతి విద్యార్థి యెక్క సమాచారం, క్లాస్ టీచర్ దగ్గర ఉండేలా తయారుచేసుకోవాలి.
3. వెనుకబడిన విద్యార్థుల వివరాలు అకాడమిక్ ఇంచార్జ్, ఉపాద్యాయులతో మాట్లాడి, ప్రైవేట్ తరగతులను ఏర్పాటు చేయాలి. లేదా ఒక్కోవిద్యా వలంటరీని ఏర్పాటు చేసుకోవాలి.
4. విద్యార్థుల పరీక్షలు మూల్యాంకణం చేసి ప్రోగ్రెస్ కార్డ్ తల్లిదండ్రులకు ఇప్పించేటట్లు చూడటం.
5. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్ పై తల్లిదండ్రులకు సూచనలను పంపించేటట్లు చూడటం.
6. అకాడమిక్ కి సంబందించిన విషయాలను కమిటీ సమావేశాలలో చర్చించేటట్లు చూడటం.
7. క్లాస్ గ్రూపు లీడర్స్ తో ఇంచార్జ్ ప్రతి విద్యార్థి చదువుపై అడిగేటట్లు చూడటం.
8. ప్రతి రోజు ఉదయం నీతివాక్యాలు, న్యూస్ పేపర్స్, స్ఫూర్తిదాయక సంఘటనలు, జాతీయ నాయకుల చరిత్రను చదివించేటట్లు చూడటం.

S.no Name Qualification DOB Gender ContactNo NameOfSchool AddressOfSchool Class Status Action