వసతుల ఇంచార్జ్ భాద్యతలు

1. పాఠశాల స్థితిగతులపై (మీద) అవగాహన తెచ్చుకోవడం.
2. పాఠశాలలో తరగతి గది నుండి బయట గ్రౌండ్ దాక వసతులపై అవగాహన సమకూర్చుకోవటం.
3. పాఠశాలలో ఉన్న పర్నిచర్, లేని పర్నిచర్ చూసుకొని, ఎంత అవసరం ఉందో తెలుసుకోవటం.
4. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా మరుగుదొడ్లు, బాత్రూమ్, నీటి ట్యాంకులు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవడం.
5. ప్రతి తరగతి గదికి మంచినీటి సౌకర్యం, ప్యాన్ల్, కరెంటు, లైట్స్ ఉండేటట్లు చూడటం.
6. పాఠశాల ఆవరణలో ప్రహరీగోడ, చెట్లు, చెత్తకుండీలు, ఆటల కిట్స్ ఉండేటట్లు చూడటం.
7. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు పోషక ఆహరాన్ని ఇచ్చేటట్లు చూసుకోవటం.
8. విద్యార్థులకు అందుబాటులో మెడికల్ కిట్ ఉండేట్లు ఏర్పాటు చేసుకోవడం.
9. పాఠశాల స్థాయిలో ఏలాంటి మౌలిక వస్తువులు అవసరం ఉన్నాయో వాటన్నింటిని గ్రామ కమిటీ ద్వారా చర్చించి, దాతలతో మాట్లాడి ఇప్పించేటట్లు చూడటం.

S.no Name Qualification DOB Gender ContactNo NameOfSchool AddressOfSchool Class Status Action